Why Life Insurance Agents(lic) will become poor ( Telugu) ?


5 comments

డెవలప్మెంట్ ఆఫీసర్ మాత్రమె ధనవంతుడు అవుతాడు. ఏజెంట్ పేద వాడు అవుతాడు. ఈ వీడియో https://www.youtube.com/watch?v=hGhnqiNUFdE చుడండి డెవలప్మెంట్ ఆఫీసర్ ఎలా చెప్తున్నాడో?…

పాలసీ హోల్డర్ కన్నా లైఫ్ ఇన్సురన్సు ఏజెంట్ ఎలా ధనవంతుడు అవుతున్నదో ఈ వీడియో లో https://youtu.be/xBfvXsfINs4 చుడండి….

LIC లో ఉన్న రెన్యువల్ కమిషన్ రూల్స్ ఈ ఆర్టికల్ http://www.licagentportal.in/what-is-erc-for-lic-agent/ లింక్ లో చదవండి.
ఈ రెన్యువల్ కమిషన్ చట్టాన్ని గవర్నమెంట్ మారిస్తే ఏజెంట్స్ చాల నష్ట పోతారు.
మార్చారు అని వితండవాదం చెయ్యకండి.
ఈ మద్య కాశ్మీర్ చట్టం ఎలా మారిందో తెలుసు కదా?…

Leave a Reply